Yahova Nissi

Written by: Chandana Goduguchinta

Ministry: Everlasting Grace Indian Fellowship (EG IF)

 యోహోవ నిస్సి , యోహోవా షమ్మా, యోహోవా రాఫా 
 సర్వము జరిగించును....  సర్వము సమకూర్చును  ||2||    ||యోహోవా నిస్సీ|| 
 
	 (1) 
 నేను పయనించే మార్గములో….  యోహోవా నిస్సి నాకు తోడై వుండి  ||2||
 నన్ను నడిపించును నన్ను కాపాడును  ||2||    ||యోహోవా నిస్సీ|| 
 
	 (2) 
 నేను ప్రార్ధించినపుడెల్ల…..  యోహోవా షమ్మా నాకు తోడై వుండి  ||2|| 
 నాతో మాటాడును నన్ను సరిచేయును  ||2||  ||యోహోవా నిస్సీ|| 
 
	 (3) 
 నేను బలహీనపడినపుడు…. యోహోవా రాఫా నన్ను స్వస్థపరుచును  ||2||
 నన్ను బలపరచును నాకు తోడుండును ||2||   ||యోహోవా నిస్సీ||