Nuthanamaina Varamulatoo
Written by: Chandana Goduguchinta
Ministry: Everlasting Grace Indian Fellowship (EG IF)
నూతనమైన వరములతో నన్ను ధీవించుము సర్వ సృష్టి సంభూతుడా నీవు నాతోనుండ || 2 || స్తోత్రం స్తోత్రం రా రాజుకే నిత్య స్తోత్రం నా యేసుకే || 2 || || నూతనమైన || ఈ లోక యాత్ర ముగిసేలోపు నీ చిత్తం నా యందు జరిగినచుము || 2 || స్తోత్రం స్తోత్రం రా రాజుకే నిత్య స్తోత్రం నా యేసుకే || 2 || || నూతనమైన || ఈ లోక జీవిత యాత్రలో నీ కోరకై జీవించెే కృప నియ్యుము || 2 || స్తోత్రం స్తోత్రం రా రాజుకే నిత్య స్తోత్రం నా యేసుకే || 2 || || నూతనమైన ||