మాట్లాడే దేవుడు Matlade Devudu

Written by: Chandana Goduguchinta

Ministry: Everlasting Grace Indian Fellowship (EG IF)

 మాట్లాడే దేవుడు మరువలేని దేవుడు నిన్ను ఇలలో మరువలేని దేవుడు 
 ప్రేమించే దేవుడు ప్రాణమిచ్చిన నాధుడు నీ కోరకై ఇలలో ప్రాణమిచ్చిన నాధుడు  ||2||  
  
 	 	 	 (1)  
 లోక ప్రేమ వంటిది కాదు యేసయ్య ప్రేమ   ||2||  
 నిను ఎన్నడు విడువని ప్రేమది నిను ఎన్నడు మరువని ప్రేమది  || మాట్లడే దేవుడు ||  
  
 	 	 	 (2) 
 లోక స్నేహం వంటిది కాదు యేసయ్య స్నేహం  ||2|| 
 నిను ఎన్నడు విడువని స్నేహం, నిన్ను ఎన్నడు మరువని స్నేహం  ||మాట్లాడే దేవుడు||