దేవా నీ కృప ఎంతో అమూల్యము

Written by: Chandana Goduguchinta

Ministry: Everlasting Grace Indian Fellowship (EG IF)

 దేవా నీ కృప ఎంతో అమూల్యము 
 నరులు నీ రెక్కల నీడను ఆశ్రఇంచుచున్నారు 
 
 యెహోవా యందు  భయభక్తులు గల వారి చుట్టూ 
 అయన దూత కావలి ఉండీ రక్షించును 
 
 హల్లెలూయా హల్లెలూయా 
 హల్లెలూయా హల్లెలూయా 
 
 యోహావా చేత నిర్దోషిగ ఎంచ బడిన వారు  
 ఆత్మలో కపటం లేని వారు బహు ధన్యులు  
 
 హల్లెలూయా హల్లెలూయా 
 హల్లెలూయా హల్లెలూయా 
 
 యోహావా యొక్క ఆలోచన సదా కలం ఉండున్ 
 అయన యొక్క సంకల్పముల్ తరతరములుండున్ 
 
 హల్లెలూయా హల్లెలూయా 
 హల్లెలూయా హల్లెలూయా