ఆ శ్రేష్టంబౌ గ్రంథములో Aa Srehstambau Grandhamulo

Written by: Songs of Zion

ఆ శ్రేష్టంబౌ గ్రంథములో
ఏ చోట చూచినా ఆదరణ యున్నది
సుఖ దుఃఖములో వాగ్ధానమున్నవి
విశ్వాసముంచి ధ్యానించుడి