ఊహలు నాదు ఊటలు Oohalu Naadu Ootalu
Written by: Hosanna Ministries
ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే యున్నవి (2) ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు (2) ||ఊహలు|| నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా (2) నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు (2) ||ఊహలు|| శత్రువులు పూడ్చిన ఊటలన్నియు త్రవ్వగా (2) జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు (2) ||ఊహలు|| ఊరు మంచిదే గాని ఊటలన్నియు చెడిపోయెనే (2) ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత నొందెనే (2) ||ఊహలు||