ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను Inti Meeda Nunna Ontari Pichukanu Nenu
Written by: Bro. Bonigala Babu Rao
ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగి పోతున్నాను (2) నా యేసయ్యా నా బలమా (2) నా దీన ప్రార్థన ఆలకించుమా ||ఇంటి మీద|| వెతకాని బాణమును చేయుచుండె గాయములు అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును – (2) నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా (2) ఆలకించుమా ఆదరించుమా (2) ||ఇంటి మీద|| తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు తరచి తరచి చూచినా తరగవు నా దోషములు – (2) నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను (2) ఆలకించుమా ఆదరించుమా (2) ||ఇంటి మీద||