ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకు Inthavaraku Neevu – Nannu Nadipinchutaku
Written by: Bro. Benny Joshua
ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకు నేనేమాత్రము నా జీవితం ఏ మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు నేనేమాత్రము మేము ఏ మాత్రము నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే (2) ||ఇంతవరకు|| ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని (2) మందను వెంటాడి తిరుగుచుంటినే (2) సింహాసనం ఎక్కించి మైమరచితివే (2) ||నే చూచిన|| నా ఆలోచనలన్ని చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే (2) తాత్కాలిక సహాయము నే అడిగితినే (2) యుగయుగాల ప్రణాళికలతో నను నింపితివే (2) ||నే చూచిన||