ఇకనైన కానీ ఇప్పుడైన కానీ
Written by: Bro. రెవ. డా. జార్జ్ బాబ్
Ministry: హార్ట్ టు హార్ట్ మినిస్ట్రీస్
ఇకనైన కానీ ఇప్పుడైన కానీ దర్శించగా రావా అభిషేకం లేక దర్శనము రాక నశియించుచున్నానయ్యా (2) కావలివాడు ఉదయం కోసం మెలుకువ కలిగి చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4) ఎండిన నేల వర్షం కోసం నేలను విరచి చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4) దుప్పి నీటి వాగుల కొరకు ఇలలో ఎదురు చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4)