ఇహలోక పాపి కొరకు Ihaloka Paapi Koraku
Written by: Bro. Enosh Sunandhan Tupili
ఇహలోక పాపి కొరకు ఎనలేని ప్రేమను చూపి గెలిచావుగా నా ప్రేమను నా ప్రేమ నీవే యేసు నీ కృప నాకు చాలు నేనెలా నిను మరతును ||ఇహలోక || నీ శక్తియే అద్భుతం నీ సృష్టియే అద్భుతం (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఇహలోక ||