అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న
Written by: Bro. Samuel Godi
అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం ||అన్నిటి|| శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే (2) మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో (2) ||అన్నిటి|| శాంతి లోపల మీకు సుఖము లోకములోన (2) కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన (2) ||అన్నిటి||