అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా
Written by: VIJAY BABU BHUPATHI
Ministry: YESU RAJU MINISTRIES
అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా నాన్న కన్న మిన్న ఓ యేసయ్యా ||2|| నీ ప్రేమ కొదువ లేనిది ఆ.. ఆ.. నీ కృప అంతము కానిది ||2|| 1. ఓ తల్లి తన బిడ్డను మరచునా వారైనా మరచినా నేను మరువను||2|| అని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా – ||2|| ||నీ ప్రేమ|| 2. ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే చెప్పాను గాక తండ్రి పామునిచ్చునా ||2|| పరలోకపు తండ్రి వానికంటె శ్రేష్ఠుడె కాదా ||2|| ||నీ ప్రేమ|| 3. ఓ తండ్రి తన కుమారుడు రొట్టెనడిగితే రొట్టెనుగాక తండ్రి రాతినిచ్చునా ||2|| పరలోకపు తండ్రి వానికంటె శ్రేష్ఠుడె కాదా ||2|| ||నీ ప్రేమ||