అద్వితీయ సత్య దేవుడు
Written by: Bro.J.Devaraju, Vidyaarthi Geethaavali
అద్వితీయ సత్య దేవుడు క్రీస్తేసే నిత్య జీవము వెలుగైన జీవము వెలిగించుచున్నాడు (2) ||అద్వితీయ|| పాపమునకు జీతం మరణం నిత్య మరణం యేసులో కృపదానం జీవం నిత్య జీవం (2) హల్లెలూయా హల్లెలూయ (2) ||అద్వితీయ||